Jump to content

కాళిదాసు

వికీవ్యాఖ్య నుండి

కాళిదాసు 4వ శతాబ్దానికి చెందిన గొప్ప సంస్కృత రచయిత కవి. ఇతను సంస్కృతంలొ చేసిన అభిజ్ణాన శాకుంతలం మరియు మేఘదూతం ఎంతగానొ ప్రసిద్ది చెందాయి.కాళిదాసు కవిత్వం అనేది కేవలం పదాల సమాహారం కాదు; అది ప్రకృతితో మమేకమైన ప్రాణం. అతని కవిత్వం భావప్రపంచానికి, ప్రకృతి చిత్రణకు, ప్రేమకి, ఊహకు ఓ ఉత్సవం. అతడు భాషను జీవంగా మార్చిన కవి.

కాళిదాసు యొక్క మ్యుఖ్య కొటేషన్లూ

[మార్చు]
  • మనిషి ఆచరించవలసిన అన్ని ధర్మకర్మలకి ఆదిసాదనం, అతని శరిరమే.
  • న హి శబ్దసమం దార్ఢ్యం, న హి దృష్టిసమం బలమ్
    • (శబ్దం కన్నా బలమైనది లేదు; చూపు కన్నా ప్రభావవంతమైనది లేదు.)
  • కాంతారా జలధరా మేఘదూతః శుభం కరోతు వః
    • (మేఘం మనకు శుభాలు చేకూర్చుగాక – మేఘదూతం ప్రారంభ వాక్యం)
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=కాళిదాసు&oldid=24004" నుండి వెలికితీశారు