కవి
స్వరూపం
కవి అంటే కవిత్వం రాయువాడు. కవులు తమ ఆలోచనలు, ఊహలు, అనుభూతులు, అనుభాలు, సామాజిక సమస్యలు పునాదులుగా కవిత్వం రాస్తుంటారు. స్వీయోపశమనానికి కొందరు కలం పడితే, సామాజిక చైతన్యానికి మరికొందరు కలం పడతారు. ఈ రెండో కోవకు చెందినవారే, కాలం చెల్లి, పోయినా, ఏ కాలంలోనైనా చెలామణి అవుతూనే ఉంటారు-తమ కవిత్వంతో...
కవిపై వ్యాఖ్యలు
[మార్చు]- కవులు లేని దేశం- ఖజానా లేని కోశం.
- కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి.
- తరానికో వందకవులు తయారవుతారెప్పుడూ. వందలోనూ, మందలోనూ మిగల గలిగేదొక్కడే.
ఇవీ చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ నవ్య జగత్తు,(ఇదీ వరుస కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-100