Jump to content

గురువు

వికీవ్యాఖ్య నుండి

గురువు పైన వ్యాఖ్యలు

[మార్చు]
  • ఎవరికియెవరుగురువు? భగవంతుడొక్కడుమాత్రమే దాఱిచూపగలవాడు. అతడే జగద్గురువు... రామకృష్ణ పరమహంస
  • గురువు అను సంధానకర్త ప్రేయసీప్రియులను కూర్చు దూతవలె, గురువు నరుని భగవంతునితో చేర్చును.
  • గురునిందవాక్యములను నీవు వినబోకుము. అతడు నీజనకునికంటెను, జననికంటెను, ఉత్తముడు. నీయెదురుగా నీతల్లిని, నీతండ్రిని తిట్టినచో నీవు ఊరకుందువా? అవసరమగునెడల దెబ్బలాడియైనను నీగురువుయొక్క గౌరవమును సంరక్షించుము.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గురువు&oldid=16949" నుండి వెలికితీశారు