Jump to content

గోరటి వెంకన్న

వికీవ్యాఖ్య నుండి

గోరటి వెంకన్న

[మార్చు]

గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారం, వల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు.

గోరటి వ్యాఖ్యలు

[మార్చు]
పాలమూరు గురించి
తెలుగు వాకిట పరువంబొలికే కృష్ణవేణి ముఖద్వారం[1]

గోరటిపై వ్యాఖ్యలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు

[మార్చు]
  1. w:బందూకుసినిమాకు రాసిన 'పూసిన పున్నమి వెన్నెల మేన ' అను పాటలో...