చంద్రబోస్
Jump to navigation
Jump to search
చంద్రబోస్ తెలుగు సినిమా పాటల రచయిత. తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా చిన్నప్పుడు నుండి పాటలమీద ఉన్న మక్కువతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా.
సినిమా పాటలు[మార్చు]
- అడుగులతో గమ్యం చెప్పెను నేనున్నానని...నేనున్నాను
- కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా...మనం
- చీరలోని గొప్పదనం తెలుసుకో...పల్లకిలో పెళ్లికూతురు
- పెదవే పలికిన మాటలో తీయని మాటే అమ్మ...నాని
- మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది; ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది; అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది; ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది....నా ఆటోగ్రాఫ్