చదువుకున్న అమ్మాయిలు
చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇది డా. శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల ఆధారంగా నిర్మించబడింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.
పాటలు[మార్చు]
- ఆడవారి కోపంలో అందమున్నది; అందులోనే అంతులేని అర్ధమున్నది - ఆరుద్ర
- ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలలో కలవరింత - ఆరుద్ర
- ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - ఆరుద్ర
- ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఆరుద్ర
- కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
- నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి; ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని - ఆరుద్ర
- మెరుపు మెరిసిందోయ్ మామ - ఉరుము ఉరిమిందోయ్ మామ
- వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే
మూలాలు[మార్చు]
- కురిసే చిరుజల్లులో - ఆరుద్ర సినీ గీతాలు (1977-1998): సంకలనం కె.రామలక్ష్మి