చరిత్ర
స్వరూపం

నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
గడిచిన గత కాలపు విషయాలే చరిత్ర . ఒక వస్తువు యొక్క పరిణామ క్రమ విషయాలను తెలపడం(ఉదా:గడియారం చరిత్ర),ఒక ప్రాంతం యొక్క విషయాలను (ఉదా:భౌగోళిక చరిత్ర) తెల్పడం వంటి వాటిని కూడా చరిత్రగా పరిగణిస్తారు.
చరిత్రపై వ్యాఖ్యలు
[మార్చు]- చారిత్రిక సంఘటనలు రెండు సార్లు జరుగుతాయి, ఒక సారి విషాదంగానూ, మరోసారి హాస్యాస్పాదంగానూ...కారల్ మార్క్స్
- ఫిరంగీల స్వరం వినని చరిత్రంటూ లేదు సుమా![1]
- చరిత్ర అంటే రాజులు రాణుల కథలు కాదు, సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు కాదు. చరిత్ర అంటే మానవ సమూహాలలో వచ్చిన మార్పులు, ఆ కాలపు స్ఫూర్తి. సమాజాన్ని తీర్చిదిద్దిన అధికారాల రూపాలు ...తెలుసుకోవాల్సింది వీటిని. - నిరంజన (కన్నడ రచయిత)[2]