తప్పు

వికీవ్యాఖ్య నుండి

వ్యాఖ్యలు[మార్చు]

  • గొప్ప తప్పేమిటంటే తప్పేమిటో తెలియకపోవడం. - థామస్ కాల్డ్వెల్........... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ.
  • తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు. - వేమన.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తప్పు వెతికే వాడ్య్ స్వర్గంలో కూడ వెతుకు తాడు. థారో.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తితరుల తప్పుల్ని గమనించడము తేలిక .... తన తప్పుల్ని గమనించడము కష్టం. బుద్ధుడు.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తోటి మనిషితో స్నేహంగా వుండు. నీ తప్పుల్తో పోరాడు రష్యన్ సామెత.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • నిన్నటి తప్పు నేడు ఒప్పు. రేపటి ఒప్పు ఆ తర్వాత రోజుకి తప్పు కావచ్చు. కిషన్ చందర్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • రెండు తప్పులు కలిస్తే ఒక ఒప్పు కాదు ఇంగ్లీషు సామెత.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • లెక్కించ దగ్గ తప్పులున్నావాడు గొప్పవాడు హిబ్రూ సామెత.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • సత్యం ఎప్పుడు సముద్రపు అడుగున వుంది. తప్పులే రాజ్యం చేస్తున్నాయి. జేమ్స్ ఆర్ లోవెల్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తాను తప్పు చేశానని అనుమానించేవాడు ఎప్పుడూ ఒప్పులే చేస్తాడు స్పైన్ సామెత.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తప్పులు ఎవరైనా చేస్తారు. మూర్ఖులు మాత్రమే వాటిని సరిదిద్దుకోరు. సిసిరో.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తప్పులు ఎంచడం మొదలెడితే బంధువులంటూ ఎవరూ వుండరు. అవ్వయార్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • పొరబాటు వల్ల చేసే తప్పులను క్షమించాలి. తెలిసి చేసే తప్పులను శిక్షించాలి. నెహ్రూ.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • ప్రంపంచంలోని పురాణాలన్నీ సమర్థించినా తప్పు తప్పే. ఎం.కె.గాంధి.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • మృత్యువును తప్పించుకోవడం గొప్ప విషయం కాదు. తప్పు చేయకుండా తప్పించుకోవడమే గొప్ప. సోక్రటీస్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • కన్నులు లేనివాడు అంధుడు కాదు. తన తప్పులను కప్పిపుచ్చుకునే వాడే అంధుడు ఎం.కె.గాంధి.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • సమయం అసంఖ్యాకమైన తప్పులను దాచేస్తుంది. జి.బి.షా.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • బైబుల్ చదువుటూ అందులో తప్పులు వెతుకుతూ నేను చాలా కాలం గడిపాను. డబ్లు.సిఫీల్డ్స్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • బానిసత్యం తప్పు కాకపోతే ప్రపంచంలొ ఏదీ తేప్పు కాదు లింకన్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • ఏ మనిషీ తన తప్పు తానే చేసానని అంగీకరించడు మార్టిన్ జె.స్కాట్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • పారిస్ లో ముందు ఉరి తీసి ఆ తర్వాత తీరికగా అతని తప్పు గురించి ఆలోచిస్తారు. మోలియర్.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తన తప్పును తెలుసుకుని, ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకుని, ఆ తప్పును సరిదిద్దుకునే దిశగా అడుగులు వేయడంలోనే విజయ రహస్యం దాగి ఉంది... జయలలిత
"https://te.wikiquote.org/w/index.php?title=తప్పు&oldid=17918" నుండి వెలికితీశారు