తెలుగు సినిమా

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

తెలుగు సినిమా - ఇది తెలుగు వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మాటలు, ఆటలు, పాటలు, బూతులు, కొట్లాటలు, వ్యాపారం, రాజకీయం, సంస్కృతి, సాహిత్యం, కళ, కుప్పిగెంతులు - అన్నీ కలగలిపి ఉన్న ఆధునిక ప్రక్రియ.

తెలుగు సినిమాకు సంబంధించిన వివిధ వ్యాఖ్యలకు మార్గదర్శినిగా ఈ పేజీ ఉద్దేశించబడినది. ఇందులో వ్రాసే వ్యాఖ్యలకు శీర్షికలు లేదా వర్గాలు ఈ పేజీలో వ్రాయండి. వ్యాఖ్యలు మాత్రం ఆయా సంబంధిత పేజీలలో వ్రాయండి.


  • తెలుగు సినిమా మాటలు: ప్రస్తుతానికి వివిధ సినిమా డైలాగులు ఒకే పేజీలో వ్రాయండి. కాస్త పొడవయ్యాక పేజీ విడగొట్టవచ్చును. సినిమా పేరు కూడా వ్రాయండి. అన్నింటికీ " [[వర్గం:తెలుగు సినిమా మాటలు]]" అని మాత్రం వ్రాయండం మరచిపోవద్దు.


  • తెలుగు సినిమా పాటలు: పాటలు "కవి" పేరు మీద గాని "సినిమా" పేరు మీద గాని వ్రాయవచ్చును. "subject" పేరు మీద కూడా ఉండవచ్చును. అన్నింటికీ "[[వర్గం:తెలుగు సినిమా పాటలు]]" అని మాత్రం వ్రాయండం మరచిపోవద్దు.


  • తెలుగు సినిమా కబుర్లు: సినిమాల గురించి గాని, సినిమాలకు సంబంధించినవి గాని ఇక్కడ వ్రాయవచ్చును (ఉదా: "లెజండ్ అంటే ఎవరండీ? - మోహన్ బాబు"). అన్నింటికీ "[[వర్గం:తెలుగు సినిమా కబుర్లు]]" అని మాత్రం వ్రాయండం మరచిపోవద్దు.