తెలుగు సినిమా మాటలు

వికీవ్యాఖ్య నుండి

ఒక్కో సినిమాలో కొన్ని డైలాగులు బాగా జనాదరణ పొందుతాయి. అప్పుడు డైలాగు పేలింది అని సినిమా పరిభాషలో అంటారు. ఆ డైలాగులు నెలలు తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ప్రజల నోట్లలో నానుతుంటాయి. భాషలో భాగాలైపోతాయి. మాటలకు అందాన్ని తెచ్చిపెడతాయి. వ్యంగ్యంగా మాట్లాడడానికి క్రొత్త మార్గాలను చూపెడతాయి. అటువంటి కొన్ని డైలాగులను పొదుపరచడం ఈ వ్యాసం లక్ష్యం.


అటువంటి డైలాగులు సందర్భాన్ని బట్టీ, చెప్పిన వారి ప్రతిభను బట్టీ హిట్టవుతాయి. కొన్ని డైలాగులు పొడవైనవి కావచ్చు. కొన్ని చాలా చిన్న వాక్యాలు కాని ("వెళ్ళవయ్యా వెళ్ళు"), కేవలం పదాలు గాని ("సుత్తి"), ఊత పదాలు గాని కావచ్చును.

పాతాళభైరవి[మార్చు]

మాయాబజార్[మార్చు]

  • (ఎస్.వి. రంగారావు) ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? వెయ్యి వీరతాడు.

పట్నం వచ్చిన పతివ్రతలు[మార్చు]

నాలుగు స్తంభాలాట[మార్చు]

  • ఇందులో అనేక డైలాగులలో వాడిన "సుత్తి" అన్న పదం బాగా హిట్టయ్యింది. ఆ డైలాగుల్లో ఉన్న పాత్రధారులు సుత్తి వీరభద్ర రావు - సుత్తి వేలు గా ప్రసిద్ధులయ్యారు.

జయం[మార్చు]

  • (సదా)వెళ్ళవయ్యా వెళ్ళూ

స్వయంకృషి[మార్చు]

  • అట్టా సూడమాకయ్యా!

ముత్యాలముగ్గు[మార్చు]

ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.

  • అల్లొల్లొల్లొ - జోగినాధం గారా
  • సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
  • అబ్బో ముసలాడు రసికుడేరా!
  • సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
  • ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా
  • ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త

అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి

  • మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెషను ఉంటుందా? ఈ విసయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజ్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను.

నరసింహనాయుడు[మార్చు]

(బాలకృష్ణ)

  • నీవూరికొచ్చా! నీవీధిలోకొచ్చా! నీ యింటికొచ్చా!
  • కత్తులతొ కాదురా! కంటి చూపుతొ చంపేస్తా!

మన్మధుడు[మార్చు]

(తనికెళ్ళ భరణి)

  • దేవుడు చాల చెడ్డవాడు లక్ష్మి. కళ్లు ఉన్నాయని సంతోషించేలోపలే, కన్నీళ్లు ఉన్నాయని గుర్తుచేస్తాడు.

పోకిరి[మార్చు]

(మహేష్ బాబు)

  • నేనెంత ఎదవనో నాకే తెలియదు
  • ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
  • ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోతందో వాడే పండుగాడు. నేనే.
  • ఎప్పుడొచ్చాడన్నది ముఖ్యం కాదన్నయ్యా. బుల్లెట్ దిగిందా లేదా అనేది.
  • గన్నూ నాదే, శృతీ నాదే!
  • ఈ తొక్కలో మీటింగులెందుకో నాకర్థం కాలేదు.
  • నువ్వు ఊ అను, వీణ్ణి ఏసేస్తా.
  • ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉప్మా తినటమే కానీ, ఏనాడైనా ఇంత పెట్టావా అమ్మా?

గ్యాంగ్ లీడర్[మార్చు]

  • చెయ్యి చూసావా ఎంత రఫ్ గా వుందో.. రఫ్ఫాడిస్తా...

హిట్లర్[మార్చు]

  • అంతొద్దు..ఇది చాలు..

ఘరానా మొగుడు[మార్చు]

  • ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో...

రౌడీ అల్లుడు[మార్చు]

  • బాక్సు బద్దలౌద్ది

ఇంద్ర[మార్చు]

  • మొక్కే కదా అని పీకేస్తే........ పీక కోస్తా....
  • షౌకత్ ఆలీ ఖాన్... తప్పు నా వైపు ఉందని తల వంచుకు వెళ్తున్నాను, అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడి నుండి తలలు తీసుకెళ్ళేవాడిని. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేనడగను. పెళ్ళి కావలసిన అమ్మాయిని నలుగురిలోకి పిలిచి పంచాయితీ చేయకు, తన మనసు తెలుసుకొని నిఖా పక్కా చేసుకో
  • రాననుకున్నారా... రా...లేననుకొన్నారా???అదే రక్తం... అదే పౌరుషం...
  • సింహాసనం పై కూర్చొండే హక్కు అక్కడ ఆ ఇంద్రునిది, ఇక్కడ... ఈ ఇంద్రసేనుడిది!!!

జయమ్ము నిశ్చయమ్మురా[మార్చు]

  • నాన్నా చిట్టీ!

మైఖేల్ మదన కామరాజు[మార్చు]

  • వెయిట్ ఎ నిమిట్ ఫర్ ఫైవ్ నిమిట్స్

అతడు[మార్చు]

  • మహేశ్ : నిజం చెప్పకపోవడం అబద్దం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
  • మహేశ్ :నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.
  • మహేశ్ :నువ్వడిగావు కాబట్టి కాదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
  • త్రిష: వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు.
  • గిరిబాబు: దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ ని ఇచ్చావా?
  • త్రిష: బయట ఉన్న చపాతీ మొహాలు కావాలి, ఇంట్లో ఉన్న పూరీ మాత్రం అక్కర లేదు
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం: వాడంటే తెలివిగల వాడు కాబట్టి పెళ్ళి కాక ముందే ఆడాళ్ళు అందంగా ఉండరని తెలుసుకొన్నాడు. మా పెళ్ళాళ్ళు అందంగా ఉన్నారా, మాకు కాలా పెళ్ళిళ్ళూ, మేం చేయట్లేదా కాపురాలు?
  • మహేశ్: గన్ చూడాలనుకో, కాని బుల్లెట్ చూడాలనుకోకు.. చచ్చిపోతావు

నువ్వు నాకు నచ్చావ్[మార్చు]

  • వెంకీ: దణ్ణం పెట్టుకొంటున్నారా?
ఎం. ఎస్. నారాయణ: నువ్వన్నం పెట్టుకో బాబు!
  • వెంకీ: ప్రార్థనా? తప్పదా!
ఎం. ఎస్: ఏ రాదా?
  • వెంకీ: మీరేం చేస్తుంటారు?
ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.
  • ఎం. ఎస్. నారాయణ: ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అని మాటిమాటికీ అడగొద్దు.. ఏదో ఒకటి చేసేయగలను.
  • హేమ: మీరా దిక్కుమాలిన ముక్కలను పక్కన పడేసి వస్తే నేను మీ కాళ్ళకి దణ్ణం పెట్టుకొంటాను
ఎం. ఎస్: పిచ్చిదానా! కాళ్లకి దణ్ణం పెట్టుకోవటానికి చేతిలో ముక్కలని ఎందుకే పడేయటం, ఇవిగో కాళ్ళు, విచ్ఛలవిడిగా పెట్టుకో దణ్ణాలు.
  • ఎం. ఎస్. నారాయణ: అమ్మా .. నీ కళ్ళు ఎక్కడికి పోయాయ్?
సునీల్ : ఆవిడే పోయి 20 సంవత్సరాలు అయ్యింది.

మల్లీశ్వరి[మార్చు]

  • వెంకీ: మల్లీశ్వరిని మీరు పని మనిషంటున్నారు, నేను పని తెలిసిన మనిషి అంటాను.

కత్రినా: నీకు అసలు బుద్ది లేదా? వెంకీ:ఉంది.కాని ఎక్కువగా వాడను.

జల్సా[మార్చు]

  • ముఖేష్ ఋషి: బెదిరింపుకి భాష అక్కర లేదు
  • పవన్ కళ్యాణ్: సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
  • పవన్ కళ్యాణ్:ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
  • పవన్ కళ్యాణ్:వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
  • మహేష్ బాబు:పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పని చేసింది.
  • పవన్ కళ్యాణ్:నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
  • సునీల్: నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
  • పవన్ కళ్యాణ్: యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.

చిత్రం భళారే విచిత్రం[మార్చు]

  • నీ యంకమ్మా!

ఢీ[మార్చు]

  • నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి రావుగారూ!

దేశముదురు[మార్చు]

  • ఇదంతా మట్టా అండీ! బావుందండీ మీ మట్టీ!

వేదం[మార్చు]

  • హోడెమ్మా జీవితం!

రెడీ[మార్చు]

  • ఒరేయ్ పులీ! ఏమి రా నెత్తికి గుడ్డ అట్ల జుట్టుకున్యావ్, బోడెమ్మ లెక్క?
  • మీ మనసులు దెల్సుకున్యాం. మా మనసులు మార్చుకున్యాం.
  • ఆడ బియ్యమూ-బ్యాళ్ళూ ఏం ఉండాయో ఏం లేవో. అన్నీ ఒక లారీకి ఏసి పంపిజ్జామా?

ఊసరవెల్లి[మార్చు]

  • కరెంటు తీగ కూడా నా లా సన్నగా ఉంటది. దానమ్మా ఉంటది పట్టుకుంటే షాకే

దూకుడు[మార్చు]

  • హేయ్! మళ్ళీ ఏసేశాడు!!
  • డిపార్ట్మెంట్ మే అపన్ కో సబ్ క్యా బోల్తే మాలూం? బబ్బర్ షేర్!
  • దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రికార్డ్. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్
  • నన్ను వాడుకోండి సార్! అసలు వాడకమంటే ఏంటో చూపించండి.
  • వాడకమంటే ఇదా?

గబ్బర్ సింగ్[మార్చు]

  • అరె కోటీ ఇంకో టీ......
  • నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది.
  • నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలూ తేలుస్తా
  • నాకు నేనే పోటీ! నాతో నాకే పోటీ!
  • అరె వో గబ్బర్ సింగ్ కే ఫౌజియో!
  • ఒరేయ్ సాంబా, రాస్కో రా!
  • నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా...
  • పాటలు పాడమంటే ప్యాథోస్ పాడతార్రా? ఎనర్జీ ఏది రా, జోష్ ఏది రా?
  • ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడూ తాగితే వ్యసనం, రోజూ తాగితే రోగం.
  • మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మేం ఆనందంగా ఉండాలన్నా మీరు మాతోనే వుండాలి

కెమెరామెన్ గంగతో రాంబాబు[మార్చు]

  • న స్త్రీ, న ఎక్స్ట్రార్డ్నరీ!
  • అమ్మాయిలంతా సర్వమంగళ మేళమే!
  • రాంబాబూ, నిన్ను వాడతా!!

బాద్‍షా[మార్చు]

  • బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
  • బ్రతకాలంటే బాద్‍షా కింద ఉండాలి, చావాలంటే బాద్‍షా ముందుండాలి

షాడో[మార్చు]

  • గాలిని ముట్టుకోలేరు, మంటని తట్టుకోలేరు, షాడోని పట్టుకోలేరు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు[మార్చు]

  • ఒరేయ్! వాణ్ణలా వదిలేయకండి రా! చూపించండి రా ఎవరికైనా వాణ్ణి.

అత్తారింటికి దారేది[మార్చు]

  • స్వామీ! నదికి పోలేదా?
  • చూడప్పా సిద్ధప్పా! నేనొక మాట చెప్తా విను. పనికొస్తే ఈడ్నే వాడుకో. ల్యాకుంటే ఇంక్యాడ్నైనా వాడుకో.
  • నేను సింహం లాంటోడిని అప్పా. అది గడ్డం గీస్కోలేదు, నేను గీస్కుంటాను. అంతే తేడా. మిగతాదంతా సేం టు సేం. అహ్! ఆహ్!!
  • ఏమయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా!!!

రేసు గుర్రం[మార్చు]

  • దే....వు...డా

ఆగడు[మార్చు]

  • డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు వచ్చి తొడ కొట్టిందంట