Jump to content

దానం

వికీవ్యాఖ్య నుండి

దానం (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత (Donor) అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది.

దానం పైన వ్యాఖ్యలు

[మార్చు]
  • అన్ని దానములను నన్నదానమె గొప్ప. - వేమన
  • తాను అనుభవించక ఇతరులకు దానం ఇవ్వని సంపన్నుడు సమాజానికి చీడపురుగు లాంటి వాడు తిరుక్కురల్
  • అడకుండా ఇచ్చేది అసలైన దానం. సంస్కృత సామెత
  • పాపాలకు పరిహారం దాతృత్వం. బైబిల్

(మూలం: సూక్తి సింధు.)

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=దానం&oldid=16363" నుండి వెలికితీశారు