దొంగ

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

సామెతలు[మార్చు]

  • గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
  • దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
  • దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
  • దొంగకు తేలు కుట్టి నట్లు
  • దొరికితే దొంగలు లేకుంటే దొరలు
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=దొంగ&oldid=10864" నుండి వెలికితీశారు