నృత్యము
స్వరూపం
"నృత్యము" వ్యాక్యలు
[మార్చు]- సంగీతానికి ప్రేమకు పుట్టిన బిడ్డే నృత్యము ....హవలాక్ ఎల్లీస్
- ఆత్మలో దాగున్న భాష నృత్యము ................. జాన్ డేవిడ్
- చీకటి వెలుగులు, అచలనము, నృత్యము రెండు జతల విరుద్ద అంశాలు ........ హాగ్ కెన్నర్
- మనస్సు ఎల్లప్పుడు నృత్యము చేస్తుంది. ................సి.కె.శ్రీధరన్
- నృత్యము ఒక జాతికి సంబంధించినది కాదు. మొత్తం మానవాళిది. ...వాల్టర్ సోరెల్