హవలాక్ ఎల్లీస్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

హవలాక్ ఎల్లీస్ (Havelock Ellis) (ఫిబ్రవరి 2, 1859జూలై 8, 1939) ప్రముఖ బ్రిటిష్ వైద్యుడు, లైంగిక మానసికవేత్త మరియు సాంఘిక సేవావాది.

ఎల్లీస్ వ్యాఖ్యలు[మార్చు]

  • మతాలన్నీ దయ్యాన్ని సాద్యమైనంత కించపరచడానికి, దేవతలను సాధ్యమైనంత వరకు పొగడటానికి ప్రయత్నిస్తుంటారు.
  • సంగీతానికి ప్రేమకు పుట్టిన బిడ్డే నృత్యము.