Jump to content

పాట

వికీవ్యాఖ్య నుండి

పాట అనేది ఒక సామాన్యమైన పదంగా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం అసామాన్యం. ఇది ఒక భావప్రపంచానికి ద్వారం హృదయానికో హారి, సమాజానికో సందేశం, మనిషికో మేలుకోలుపు.

సామెతలు

[మార్చు]
  • ఆడింది ఆట, పాడింది పాట.

పాటలు

[మార్చు]
  • నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లోలకాల సిలకా... మూగ మనసులు సినిమా కోసం ఆత్రేయ రచన.
"https://te.wikiquote.org/w/index.php?title=పాట&oldid=24738" నుండి వెలికితీశారు