పిల్లలమర్రి పినవీరభద్రుడు
స్వరూపం
పిల్లలమర్రి పినవీరభద్రుడు ( 1480) విద్వత్కవి. సరస్వతీ కటాక్షాన్ని పొందిన మహాకవి. "వాణి నా రాణి' అని చెప్పినట్లు జనబాహుళ్యంలో ఉంది. పదిహేనో శతాబ్ధంలోని ఈ కవి "శృంగార శాకుంతలం" , "జైమినీ భారతం" అనే గ్రంధాలు రచించాడు.