వాణి
స్వరూపం
వాణి అంటే సరస్వతీ దేవి. బ్రహ్మదేవుడి సతీమణి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చదువుల తల్లిగా భావిస్తారు.
వాణిపై వ్యాఖ్యలు
[మార్చు]- వాణి నా రాణి --పిల్లలమర్రి పినవీరభద్రుడు[1]
- వాణిని నేను, లలిత రాగమయ వీణీయ నేను---బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[2]
మూలాలు
[మార్చు]{[మూలాలజాబితా}}