బోధన
స్వరూపం
ఒక విషయాన్ని తెలిసినవారు తెలియనివారికి చెప్పే ప్రక్రియే బోధన . అజ్ఞానులకు విజ్ఞానులు, విద్యార్థులకు ఉపాధ్యాయులు, మత విశ్వాసులకు మత బోధకులు చేసేది అదే.
బోధనపై వ్యాఖ్యలు
[మార్చు]- ఒక విషయం మనకు క్షుణ్ణంగా తెలిసినపుడే దాన్ని ఇతరులకు బోధ చేయాలి.----ట్రియోన్ ఎడ్వర్డ్స్
- పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేకుండా ఇల్లు నిర్మించడం లాంటిది.---రవీంద్రనాథ్ ఠాగూర్