Jump to content

బ్రహ్మము

వికీవ్యాఖ్య నుండి

బ్రహ్మము పైన వ్యాఖ్యలు

[మార్చు]
  • కొన్నిసమయములందు నేనువస్త్రముల ధరించియుండి, మఱికొన్నివేళలందు దిగంబరుడనుగా నుండుతీరున బ్రహ్మము ఒక్కొక్కప్పుడు సగుణుడుగను, ఒక్కొక్కప్పుడు నిర్గుణుడుగను కాన్పించును. సగుణబ్రహ్మమనగా శక్తితో కూడియున్న బ్రహ్మము. వానినప్పుడు "ఈశ్వరుడు" అందురు.
  • పండు యొక్క గుజ్జు, పీచు, టెంక, అన్నియుఒకేవృక్షబీజమునుండికలుగునటుల, చేతనమును, జడమును, ఆధ్యాత్మకమును, భౌతికమును అగుసృష్టిసర్వమును ఒకేబ్రహ్మము నుండి ఉద్భవమగుచున్నది... రామకృష్ణ పరమహంస


w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=బ్రహ్మము&oldid=16930" నుండి వెలికితీశారు