భూమి
Jump to navigation
Jump to search
వ్యాఖ్యలు[మార్చు]
- భూమాత నీ ఆకలి తీర్చగలదు, కానీ నీ కోర్కెలు తీర్చలేదు - మహాత్మా గాంధీ
- భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు, దాన హీనుఁ జూచి ధనము నవ్వు, కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును... వేమన.
- భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న, జగములేల నిల్చు సమయుఁగాక