Jump to content

మజ్జిగ

వికీవ్యాఖ్య నుండి

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk).

మజ్జిగపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]

మజ్జిగపై ఉన్న సామెతలు

[మార్చు]
  • మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.
  • మజ్జిగకు వచ్చి బర్రెను బేరమాడినట్లు.
  • మజ్జిగకు వచ్చి ముంత దాచినట్లు.
  • మర్చిపోయి మజ్జిగలో తోడువేసినట్లు.
  • ఇల్లు ఇచ్చినవాడికి మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
"https://te.wikiquote.org/w/index.php?title=మజ్జిగ&oldid=10906" నుండి వెలికితీశారు