మణిశర్మ
స్వరూపం
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ (జూలై 11, 1964) మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- ఇళయరాజా సంగీతం అందించిన 'లేడీస్ టైలర్' సీక్వెల్ కు సంగీతం అందించడం నా పెద్ద వరంగా భావిస్తాను.[2]
- దాని గురించి ఆలోచించడం కంటే మంచి సర్ప్రైజ్ కోసం వేచి ఉండటం ఎల్లప్పుడూ మంచిది.
- రీమిక్స్ క్రియేట్ చేసే ప్రక్రియను ఏ కంపోజర్ అయినా పూర్తిగా ఆస్వాదించడు. తమదైన ఎలిమెంట్స్ జోడించినా పాట అంతిమంగా ఒరిజినల్ కంపోజర్ దే.
- కమర్షియల్ సాంగ్ కంపోజ్ చేయడం కంటే మెలోడీ లేదా వెస్ట్రన్ సాంగ్ కంపోజ్ చేయడం చాలా ఈజీ.
- ఏ దర్శకుడి అభిరుచికి తగ్గట్టు పాటలు ఇవ్వడంలో నేను దిట్ట అనేది నా ఫీలింగ్.