మనసు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మనసు పైన వ్యాఖ్యలు[మార్చు]

  • ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు; కాచియతుక నేర్చు కమ్మరీడు; మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా? - వేమన
  • మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా!
- సిరివెన్నెల ( ప్రియమైన నీకు చిత్రం నుండి )
  • మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు
  • ఒకరి కిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచి పోదు, గాయమైతే మాసిపోదు, పగిలి పోతే అతుకు పడదు
- ఆత్రేయ
  • మనసా తుళ్ళిపడకే, అతిగా ఆశపడకే
  • మనసుగతి ఇంతే మనిషిగతి ఇంతే మనసున్న మనిషికి సుఖములేదంతే
  • మనసున మనసై బ్రతుకన బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము - ఆత్రేయ
"https://te.wikiquote.org/w/index.php?title=మనసు&oldid=13173" నుండి వెలికితీశారు