మాయ

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మాయ పైన వ్యాఖ్యలు[మార్చు]

  • జగమే మాయ బ్రతుకే మాయ ... సముద్రాల రాఘవాచార్య
  • మాయ అనగానేమి? తఱుచుగా పారమార్ధికసాధనకు అడ్డమువచ్చుచుండు కామమే మాయ! రామకృష్ణ పరమహంస
  • తల్లి తండ్రి, సోదరి సోదరుడు, భార్యాభర్త. బిడ్డలు, చుట్టాలు అను బంధుప్రేమయే "మాయ". సర్వజీవుల యెడలను సమమై ప్రవహించు అనురాగమును "దయ" అందురు.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=మాయ&oldid=17106" నుండి వెలికితీశారు