మార్టిన్ లూథర్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (10 నవంబరు, 1483 - 18 ఫిబ్రవరి, 1546) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్, మరియు చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.

మార్టిన్ లూథర్ సూక్తులు

  • వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.