మెదడు
స్వరూపం
మెదడు (Brain) తలభాగంలో కపాలంలో కప్పి ఉండే ఒక ప్రధానమైన అవయవం. జ్ఞానేంద్రియాలలో ఇది ప్రధానమైనది.
మెదడుపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు]- భూమి మీద మనిషంత గొప్పవాడు ఎవాడూ లేడు, మనిషిలో మెదడంత గొప్ప అవయవం మరొకటి లేదు-- విలియం హామిల్టన్
- వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.-- మార్టిన్ లూథర్
17, 18 సంవత్సరాల వయసు గల బాలురలో తెలివితేటలు 3.63 పాయింట్లు ఎక్కువ ఉన్నట్లు జాక్సన్ మరియు రస్టన్ అను శాస్త్ర వేత్తలు తేల్చారు https://cogniflexreviews.com