ముళ్ళపూడి వెంకటరమణ
స్వరూపం
ముళ్ళపూడి వెంకటరమణ (1931 - 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు.
- ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయ - ముత్యాలముగ్గు