రమణ మహర్షి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
True Silence is really endless speech.

రమణ మహర్షి (30 డిసెంబర్ 187914 ఏప్రిల్ 1950) ప్రముఖ హిందూ యోగి మరియు అద్వైత వేదాంతవేత్త. ఆయన ఆత్మవిచారణ (self-enquiry) ద్వారా మోక్షాన్ని (Self-realization) పొందవచ్చునని ఉపదేశించినారు.

వ్యాఖ్యలు[మార్చు]

  • "నేను" అన్న భావన ఎక్కడ పుడుతోందో తెలుసుకోండి.
  • నిన్ను నువ్వు తెలుసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే.
  • అప్రయత్నంగా జగత్తులో చేయగలిగెది నీకు నువ్వుగా ఉండటమే

రామకృష్ణ పరమహంస