రాజా రవివర్మ
స్వరూపం
రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- ఫెయిల్యూర్ లేదు. ఇది పూర్తికాని విజయం మాత్రమే.[2]
- పూర్వపు ఆచారాలను, సంస్థలను పునరుద్ధరించడం ప్రాముఖ్యత ఈ విధంగా కళకు పురావస్తు విధానాన్ని ప్రారంభిస్తుంది.
- ఇప్పుడు మహారాజుల కోసం గీసిన ఈ చిత్రాలు ఏదో ఒక రోజు మ్యూజియంలకు చేరవని ఎవరికి తెలుసు.