వర్తమాన వ్యాఖ్యలు-3
స్వరూపం
వర్తమాన వ్యాఖ్యలు (పాతవి) |
---|
1, 2, 3, |
- రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించలేము-- కిరణ్ కుమార్ రెడ్డి[1]
- కాలం గడుస్తున్న కొద్దీ భార్యలు ఆకర్షణ కోల్పోతారు-- ప్రకాష్ జైస్వాల్ (కేంద్ర మంత్రి)[2]
- బలిదానాల కంటే పగిలిన అద్దాలే ఎక్కువా? -- కోదండరాం (తెలంగాణ ఐకాస నేత)[3]
- దేశంలో మరుగుదొడ్ల కన్నా ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి-- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి)[4]
- నేను నడిచేది పూలబాట కాదు, ముండ్లబాట -- నారా చంద్రబాబు నాయుడు (పాదయాత్రపై బాబు వ్యాఖ్య)[5]
- చిరంజీవి బలంగా ఉంటేనే కాంగ్రెస్ బలంగా ఉంటుంది -- సి.రామచంద్రయ్య [6]
- మరుగుదొడ్డి లేని ఇళ్ళకు కోడళ్ళుగా వెళ్ళొద్దు-- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి)[7]
- కేజ్రీవాల్ ఒక చిన్న చీమ-- సల్మాన్ ఖుర్షీద్ (కేంద్ర మంత్రి)[8]