వాడుకరి:Bhaskaranaidu
స్వరూపం
నేను హైదరాబాదు నివాసి. విశ్రాంత ప్రభుత్వాధికారి. నేను 2011 లో వికి పీడియాలో చేరాను. ఈ స్వల్ప కాలంలోనే అత్యధిక మార్పులు చేశాను. నేను ఏమైనా తప్పులు వ్రాస్తే వాటిని అధికారులు తొలిగించ వచ్చు. ఆ తర్వాతనే నాకు తెలియజేయవచ్చు. తొలిగింపునకు కారణాలు తెలిపితె జాగ్రత్త పడతాను. నా ఈ మైల్ ఐడి. ellankibhaskaranaidu@gmail.com