వాడుకరి చర్చ:Bhaskaranaidu

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఆర్యా...............

ఈ వర్గములో వ్రాయవలసిన విషయం పరిశీలిస్తే..... ప్రముఖులు చెప్పిన సూక్తుల తో పాటు కొన్ని సామెతలు కూడ వున్నాయి. సామెతలు వికీపీడియాలో కూడ వున్నాయి. అవి ఇక్కడ కూడ వుంటే...... ఎలా? కుక్క అని వ్రాసి పిల్లికి సంబందించిన సామాతెలను వ్రాసారు. ఆ విధంగా సామెతలను విభాగాలుగా విభజించి తత్సంబంధమైన సామెతలను వ్రాయవచ్చునని పిస్తున్నది. దీనిని అనుసరించి నేను కూడా కొన్ని సామెతలు చేర్చ దలుసుకున్నాను. ఇది సమంజసమేనా? విజ్ఞలు స్పందించి తెలియ జేయ గలరు. ఈ వర్గంలో సమాచారము చాల తక్కువ గా వున్నది. దీనిలో కూడ కొంత సమాచారము చేర్చాలని నా అభిమతము. Bhaskaranaidu (చర్చ) 06:35, 22 ఆగష్టు 2013 (UTC)

తాత్కాళిక నిర్వాహక హోదా[మార్చు]

దయచేసి నా తాత్కాళిక నిర్వాహక హోదా విజ్ఞప్తికి ఇక్కడ మద్దతివ్వండి --వైజాసత్య (చర్చ) 07:38, 18 ఫిబ్రవరి 2015 (UTC)

నామార్పులు[మార్చు]

వికీవ్యాఖ్య లో ఈరోజుకు అనగా 8/4/2015 నాటికి మొత్తం 362 పేజీలున్నాయి. అందులో నావి 275 వున్నాయి. Bhaskaranaidu (చర్చ) 16:47, 8 ఏప్రిల్ 2015 (UTC)

వికి గణాంకాలు ది. 13-4-2015[మార్చు]

1.వికి పీడియా10 000+ articles

№ Language Language (local) Wiki Articles Total Edits Admins Users Active Users Images Depth
68 Telugu తెలుగు te మూస:60,086 183,844 1,472,484 16 45,036 208 9,708 34

2.విక్షరీ గణాంకాలు:

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
36 Telugu తెలుగు te మూస:101059 116772 745898 5 2930 21 971 2015-04-13 02
02:32

3.వికి కోట్

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
37 Telugu తెలుగు te మూస:365 3160 14142 1 1358 12 2 2015-04-13 06
00:56

4.వికిసోర్స్

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
22 Telugu తెలుగు te మూస:9870 28226 99554 5 2262 23 240 2015-04-13 03
01:36

5.వికిబుక్స్

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
70 Telugu తెలుగు te మూస:56 710 6368 0 1633 4 5 2015-04-13 05
02:46