వాడుకరి:Pavan santhosh.s

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
పవన్ సంతోష్

మాటే మంత్రం అన్నారొక సినీ కవి. అది మన సమాజంలో అక్షర సత్యం. కొన్ని మాటలు కొందరి జీవితాలను మలుపుతిప్పుతాయి. కొన్ని మాటలు చరిత్రను, భవిష్యత్తుని అర్థంచేసుకునే విధానాన్ని మార్చుతాయి. అందుకే అలాంటి మాటల కోసమే నేను వికీకోట్స్‌లో కృషిచేస్తున్నాను.