వాడుకరి చర్చ:Pavan santhosh.s
విషయాన్ని చేర్చుPavan santhosh.s గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికికోట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు te:కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
వికీఖోట్లో ఏ సహాయం కావాలి
[మార్చు]పవన్ సంతోష్ గారూ, వికీఖోట్లో ఏ విషయాలపై సహాయం కావాలో ఇక్కడ తెలియజేస్తే వాటిపై నేను పనిచేస్తాను. --వైజాసత్య (చర్చ) 10:12, 30 జనవరి 2015 (UTC)
- వైజాసత్య గారూ ధన్యవాదాలు. వికీపీడియాలో సైట్ కు సంబంధించి ఉన్న మూసలు నేను వాడుతుంటే ఇక్కడ పనిచేయట్లేదు. సినిమా పేజీల్లోనూ, సినిమా రచయితల పేజీల్లోనూ చేర్చేందుకు గాను సముచిత వినియోగం కింద ఉపయోగపడే ఫోటోలు చేరుద్దామంటే ఇక్కడ దస్త్రపు ఎక్కింపు పేజీ లోకల్ దస్త్రాలకు కాకుండా నేరుగా వికీ కామన్స్ లోకి తీసుకుపోతోంది. ప్రస్తుతానికి ఇవి రెండూ నన్ను బాగా ఇబ్బందిపెడ్తున్న సమస్యలు.--pavan santhosh (చర్చ) 14:44, 3 ఫిబ్రవరి 2015 (UTC)
- pavan santhosh గారూ, Wikiquote చర్చ:సముదాయ పందిరి#Using only UploadWizard for uploads చర్చ ప్రకారం ఇక్కడ పెద్దగా అప్లోడ్లు చేయటం లేదని దాని స్థానంలో గత సంవత్సరం కామంస్ కు మాత్రమే అప్లోడు చేసే విధంగా మార్చారు. నేను ఆ సదరు సభ్యునికి అది తీసివెయ్యమని సందేశం పంపాను. మీరు ఏ ఏ మూసలు వాడటానికి ప్రయత్నిస్తున్నారు? --వైజాసత్య (చర్చ) 06:03, 12 ఫిబ్రవరి 2015 (UTC)
- సైట్ మూసలు, రచ్చబండ పేజీని ఎడమవైపు ఇటీవల మార్పులు వద్ధ చేర్చడం వంటివి కావాలి. ఇప్పటికే ఓ రచ్చబండ పేజీ క్రియేట్ చేసి కొద్దిగా ఏదో రాశాను.--pavan santhosh (చర్చ) 18:01, 14 ఫిబ్రవరి 2015 (UTC)
- అదిచేయటం చాలా సులభమైన పని, MediaWiki:Sidebar లో మార్పుచెయ్యాలి. కాకపోతే నిర్వాహకత్వం ఉండాలి. అందుకే తాత్కాలిక నిర్వహకత్వాన్ని అభ్యర్ధించాను.--వైజాసత్య (చర్చ) 01:55, 19 ఫిబ్రవరి 2015 (UTC)
- సైట్ మూసలు, రచ్చబండ పేజీని ఎడమవైపు ఇటీవల మార్పులు వద్ధ చేర్చడం వంటివి కావాలి. ఇప్పటికే ఓ రచ్చబండ పేజీ క్రియేట్ చేసి కొద్దిగా ఏదో రాశాను.--pavan santhosh (చర్చ) 18:01, 14 ఫిబ్రవరి 2015 (UTC)
- pavan santhosh గారూ, Wikiquote చర్చ:సముదాయ పందిరి#Using only UploadWizard for uploads చర్చ ప్రకారం ఇక్కడ పెద్దగా అప్లోడ్లు చేయటం లేదని దాని స్థానంలో గత సంవత్సరం కామంస్ కు మాత్రమే అప్లోడు చేసే విధంగా మార్చారు. నేను ఆ సదరు సభ్యునికి అది తీసివెయ్యమని సందేశం పంపాను. మీరు ఏ ఏ మూసలు వాడటానికి ప్రయత్నిస్తున్నారు? --వైజాసత్య (చర్చ) 06:03, 12 ఫిబ్రవరి 2015 (UTC)
- వైజాసత్య గారూ ధన్యవాదాలు. వికీపీడియాలో సైట్ కు సంబంధించి ఉన్న మూసలు నేను వాడుతుంటే ఇక్కడ పనిచేయట్లేదు. సినిమా పేజీల్లోనూ, సినిమా రచయితల పేజీల్లోనూ చేర్చేందుకు గాను సముచిత వినియోగం కింద ఉపయోగపడే ఫోటోలు చేరుద్దామంటే ఇక్కడ దస్త్రపు ఎక్కింపు పేజీ లోకల్ దస్త్రాలకు కాకుండా నేరుగా వికీ కామన్స్ లోకి తీసుకుపోతోంది. ప్రస్తుతానికి ఇవి రెండూ నన్ను బాగా ఇబ్బందిపెడ్తున్న సమస్యలు.--pavan santhosh (చర్చ) 14:44, 3 ఫిబ్రవరి 2015 (UTC)
- ఇంతకీ వికీవ్యాఖ్య నిర్వాహకులెవరు? రాజశేఖర్ గారు కూడా నిర్వాహకులు కాదనుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:49, 19 ఫిబ్రవరి 2015 (UTC)
- ఇదివరకు శ్రీనివాసరాజు గారు, దీన్ని అభివృద్ధిచేయాలని సంకల్పిస్తే ఆయన్ను నిర్వాహకున్ని చేశాము. కానీ ఆయన కొన్నేళ్ళుగా ఇక్కడ ఏమీచేయలేదన్న కారణంగా నిర్వాహకత్వాన్ని తొలగించారు. ఆ తర్వాత ఇక్కడ నిర్వాహకులెవ్వరూ లేదు. కానీ ఇప్పుడు నేను కోరినట్టుగా నాకు తాత్కాళిక నిర్వాహకత్వం ఇచ్చారు --వైజాసత్య (చర్చ) 01:43, 26 ఫిబ్రవరి 2015 (UTC)
తాత్కాళిక నిర్వాహక హోదా
[మార్చు]దయచేసి నా తాత్కాళిక నిర్వాహక హోదా విజ్ఞప్తి ఇక్కడ మద్దతివ్వండి --వైజాసత్య (చర్చ) 07:38, 18 ఫిబ్రవరి 2015 (UTC)
ఎక్కింపు పరీక్ష
[మార్చు]పవన్ సంతోష్ గారూ, ప్రత్యేక:ఎక్కింపు ఈ లింకు నొక్కి ఏదైనా బొమ్మను ఎక్కించే ప్రయత్నం చేసి, మీకు పనిచేసిందో లేదో తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 12:41, 4 మార్చి 2015 (UTC)
- ఈ క్రింది కారణం వల్ల, ఈ దస్త్రాన్ని ఎక్కించే అనుమతి మీకు లేదు: మీరు చేయతలపెట్టిన పని ఈ గుంపు లోని వాడుకర్లకు మాత్రమే పరిమితం: నిర్వాహకులు అని వస్తోందండీ వైజాసత్య గారూ --పవన్ సంతోష్ (చర్చ) 12:11, 5 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, పరీక్షించి చూసినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి కేవలం నిర్వాహకులకు మాత్రమే స్థానికంగా బొమ్మలు ఎక్కించే సౌకర్యం ఏర్పడినట్టుంది. తర్వలోనే అందరికీ ఈ సౌకర్యం చేకూరేలా చేస్తాను --వైజాసత్య (చర్చ) 12:27, 5 మార్చి 2015 (UTC)
- ధన్యవాదాలు సర్. --పవన్ సంతోష్ (చర్చ) 13:51, 5 మార్చి 2015 (UTC)
Translating the interface in your language, we need your help
[మార్చు]Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)