Jump to content

వార్తాపత్రిక

వికీవ్యాఖ్య నుండి
వార్తా పత్రికలు

నిత్యం ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ప్రజలకు తెలియజేసేవే వార్తా పత్రికలు . ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారథులు పత్రికలు. జనాలను చైతన్య పరుస్తూ, సమాజ నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి.

పత్రికలపై వ్యాఖ్యలు

[మార్చు]
  • వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకంగా రాసే నాలుగు వార్తా పత్రికలకు భయపడాలి.---నెపోలియన్

పత్రికొక్కటున్నా పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న

.---నార్ల వెంకటేశ్వరరావు[1]

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ద్వానా శాస్త్రి:తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్,2001,పుట-747