వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/ఆగష్టు 7, 2009

వికీవ్యాఖ్య నుండి

నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? --దేవులపల్లి కృష్ణశాస్త్రి