వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జూన్ 4, 2011

వికీవ్యాఖ్య నుండి

దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద