వికీవ్యాఖ్య:ఈ సంవత్సర వ్యాఖ్యలు/2024
స్వరూపం
చాలా మంది విజయాన్ని కలలు కంటారు. నా దృష్టిలో విజయం కేవలం పదేపదే విఫలమై, ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా మాత్రమే సాధించగలం. నిజానికి, విజయం అంటే మీ శ్రమలో 1% మాత్రమే, అది కూడా వైఫల్యం అనే 99% నుండి వచ్చే ఫలితం. సోయిచిరో హోండా