శాంతి
Appearance
కల్లోలం లేని పరిస్థితే శాంతి. మనసుకు,దేశాలకు ఇది అవసరం. మనసుకు శాంతి కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు మనిషి. దేశాల మధ్య శాంతికి నిత్యం రాయభారాలు జరుగుతూనే ఉంటాయి.
శాంతిపై వ్యాఖ్యలు
[మార్చు]- శాంతి రాయభారం బలహీనత కాదు - మారణ హోమం రాజనీతి కాదు ---సర్వేపల్లి రాధాకృష్ణన్