Jump to content

శ్రీ శ్రీ రవి శంకర్

వికీవ్యాఖ్య నుండి
శ్రీ శ్రీ రవి శంకర్

రవిశంకర్ (జననం 1956 మే 13) భారతీయ ఆధ్యాత్మిక గురువు. అతన్ని తరచుగా " శ్రీశ్రీ " అని, గురూజీ అనీ, గురుదేవ్ అనీ పిలుస్తారు. అతను 1981 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997 లో అతను జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. [1]


వ్యాఖ్యలు

[మార్చు]
  • అస్తిత్వం ఒక సత్యం, జీవించడం ఒక కళ

[2]

  • మీరు ఎల్లప్పుడూ విజేత. కొన్నిసార్లు మీరు గెలుస్తారు, కొన్నిసార్లు ఇతరులను గెలిపిస్తారు.
  • ప్రేమ అంటే మన పక్కింటి వ్యక్తిలో భగవంతుడిని చూడటం, ధ్యానం అంటే మనలోని భగవంతుడిని చూడటం.
  • మన జీవన నాణ్యత మన మనస్సు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
  • మీకు కోరికలు ఉండాలి, కానీ కోరికలు ఉండకూడదు.
  • నీ చిరునవ్వు ప్రపంచాన్ని మార్చనివ్వండి! ప్రపంచం మీ చిరునవ్వును మార్చనివ్వకండి!
  • ప్రతి సంఘటనలోనూ వదిలిపెట్టే కళను జీవితం నేర్పుతుంది. విడిచిపెట్టడం నేర్చుకున్నప్పుడు, మీరు సంతోషంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉండటం ప్రారంభించినప్పుడు, మీకు ఎక్కువ ఇవ్వబడుతుంది.
  • మీ ఉద్దేశాలు చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రకృతి మీకు మద్దతు ఇస్తుంది.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.