హవలాక్ ఎల్లీస్
స్వరూపం
(హెవలాక్ ఎల్లిస్ నుండి మళ్ళించబడింది)
హవలాక్ ఎల్లీస్ (Havelock Ellis) (ఫిబ్రవరి 2, 1859 – జూలై 8, 1939) ప్రముఖ బ్రిటిష్ వైద్యుడు, లైంగిక మానసికవేత్త మరియు సాంఘిక సేవావాది.
ఎల్లీస్ వ్యాఖ్యలు
[మార్చు]- మతాలన్నీ దయ్యాన్ని సాద్యమైనంత కించపరచడానికి, దేవతలను సాధ్యమైనంత వరకు పొగడటానికి ప్రయత్నిస్తుంటారు.
- సంగీతానికి ప్రేమకు పుట్టిన బిడ్డే నృత్యము.