బెల్లం ఒక రకమైన తీపి పదార్థము.
[మార్చు] బెల్లంపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు] బెల్లంపై ఉన్న సామెతలు
- అంగిట బెల్లం, ఆత్మలో విషం.
- ఆలి బెల్లమాయె, తల్లి విషమాయె.
- బెల్లమున్న చోటే ఈగలు వాలుతాయి.
- బెల్లము కొట్టిన గుండ్రాయి వలె.
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.