మదర్ థెరీసా

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మదర్ థెరీసా

మదర్ థెరీసా అసలుపేరు ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు. ఈమె ఆగష్టు 26, 1910 మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది. సెప్టెంబరు 5, 1997న మరణించింది.

మదర్ థెరీసా యొక్క ముఖ్య కొటేషన్లు:

  • ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
  • వందమందికి నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం ఒక్కరికైనా సహాయపడు.
  • నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.
"http://te.wikiquote.org/w/index.php?title=మదర్_థెరీసా&oldid=12220" నుండి వెలికితీశారు