మనసు

Wikiquote నుండి
  • మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా!
- సిరివెన్నెల ( ప్రియమైన నీకు చిత్రం నుండి )
  • మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు
  • ఒకరి కిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచి పోదు, గాయమైతే మాసిపోదు, పగిలి పోతే అతుకు పడదు
- ఆత్రేయ
  • మనసా తుళ్ళిపడకే, అతిగా ఆశపడకే
  • మనసుగతి ఇంతే మనిషిగతి ఇంతే మనసున్న మనిషికి సుఖములేదంతే

మనసున మనసై బ్రతుకన బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము - ఆత్రేయ

"http://te.wikiquote.org/w/index.php?title=మనసు&oldid=8960" నుండి వెలికితీశారు