అలంపూర్
స్వరూపం
జాహ్నవీ భానుజావిలాసములు చిలుకు
ద్వారబంధాలు చూపర దనువు చుండ
దివ్య సౌందర్య మొక్కడ తీర్చి పేర్చి
కట్టిరి చళుక్య లిట సురాగారములును
వేద వేదాంగ దర్శన విద్య లెల్ల
సుఖతరంబుగ బోధించు సూరిగణము
తనరు ప్రాచీన విశ్వవిద్యాలయమున
పేరుగాంచెను మా అలంపూరు పురం
అలంపూర్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. దక్షిణ కాశిగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 5 వ శక్తిపీఠం జోగులాంబ దేవాలయం, నవ బ్రహ్మాలయాలు చూడదగినవి.
అలంపూర్‌పై వ్యాఖ్యలు
[మార్చు]- దక్షిణ కాశిగా తలకొనియు చరిత్ర వెలుగు నాలంపుర తుల యదేది?---బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[2]
ఇవీ చూడండి
[మార్చు]