గద్వాల
స్వరూపం
గద్వాల మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్ద పట్టణాలలో ఒకటి. ఒకనాటి గద్వాల సంస్థానంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఎందరో కవులను ఆదరించిన ప్రాంతం.
గద్వాలపై వ్యాఖ్యలు
[మార్చు]- విద్వాంసులకు ఉనికి మా గద్వాల పురం - మా పాలమూరునకు ముత్యాల సరం.---బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
ఇవీ చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- నవ్య జగత్తు, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్.