ఈ రోజు వ్యాఖ్యలు డిసెంబరు 2011

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

డిసెంబరు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • డిసెంబరు 29, 2011: ---> కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు -- శ్రీశ్రీ
  • డిసెంబరు 30, 2011: ---> తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
  • డిసెంబరు 31, 2011: ---> భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. --ఆర్థర్ లూయీస్