కృతజ్ఞత
Appearance
కృతజ్ఞత అంటే చేసిన మేలుని గుర్తుంచుకోవడం. అవతలివారు చేసిన మేలును గుర్తుంచుకుని వారిని స్నేహితులుగా భావిస్తూ స్పందించే మానవగుణాన్ని కృతజ్ఞత వ్యక్తంచేయడం అంటారు.
వ్యాఖ్యలు
[మార్చు]- మానవులు లాభం కన్నా, నష్టానికే ఎక్కువ స్పందిస్తారు, రుణం చెల్లిస్తారు. ఎందుకంటే కృతజ్ఞత అనేది ఒక భారం అనిపిస్తుంది, ప్రతీకారం సంతోషాన్ని కలిగిస్తుంది.
- టాసిటస్ (క్రీ.శ.55-120)
- కృతజ్ఞత అనేది మానవజాతికి అంత సులభంగా వచ్చే గుణం కాదు.