Jump to content

కృష్ణానది

వికీవ్యాఖ్య నుండి
విజయవాడ

 కృష్ణవేణి తన చిరసం
కీర్ణవేణి కేలబూని
అల్లుకొనుచు నన్ను గాంచి
ఆగిపోయే పుల్కరించి

---సినారె[1]

భారత దేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వరానికి ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

కృష్ణవేణిపై వ్యాఖ్యలు

[మార్చు]
  • వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుందే తల్లీ!(-వేదంలా గోదావరి ప్రవహిస్తుందే చెల్లీ!):--ఆరుద్ర
  • కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము.:-శ్రీనాథుడు
  • బిరబిరా కృష్ణమ్మ పరుగిలిడుతుంటే...:-శంకరంబాడి సుందరాచారి
  • నీవా దరి, నేనీ దరి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ! (సినిమా పాటలో)
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.


ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.
  1. సినారె:దివ్వెల మువ్వలు(సంస్కారధార),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-20
"https://te.wikiquote.org/w/index.php?title=కృష్ణానది&oldid=13528" నుండి వెలికితీశారు