కోపం
స్వరూపం
(కోపము నుండి మళ్ళించబడింది)
వ్యాఖ్యలు
[మార్చు]- తన కోపమె తన శత్రువు - వేమన
- మీరు ప్రతికూల ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, మీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని దూరం చేసుకుని పాజిటివ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఆశ్చర్యపోతారు. మీ ప్రతిస్పందనలో మీరు ఇకపై యాదృచ్ఛికంగా లేనందున మీ భావోద్వేగ కోషియం పెరుగుతుంది. - ఇంద్రా నూయి
- క్రోధః ఏవ హి శత్రుః" – కోపమే నిజమైన శత్రువు.
- క్రోధాత్ భవతి సంమోహః, సంమోహాత్ స్మృతి విభ్రమః...
- కోపం మాయకు కారణమవుతుంది. అది మనసులో ఉన్న జ్ఞానాన్ని తప్పుదోవ పట్టిస్తుంది -భగవద్గీత
- ఒక క్షణపు కోపం, శతాబ్దాల శాంతిని పాడుచేస్తుంది.
- శక్తివంతమైన మనిషి ప్రతీకారం తీసుకోడు, వేదనను సహిస్తాడు.
పాటలు
[మార్చు]- ఆడవారి కోపంలో అందమున్నది; అందులోనే అంతులేని అర్ధమున్నది - చదువుకున్న అమ్మాయిలు సినిమా కోసం ఆరుద్ర
సామెతలు
[మార్చు]- కోపం పాపకారణం.
- వాచితో వచ్చిన కోపం, చేతితో చేసిన నష్టం.
- కోపానికి వచ్చిన బుద్ధి బండ మీద బండ కొట్టినట్టు.
